పూర్వభాగము - ఆ. 4.
101
తే. | 148 |
వ. | ఇట్లు మహేంద్రు మర్దించి యమ్ముఖంబున నమ్మహాదైత్యుండు. | 149 |
క. | ఫణిపాశము ద్రెంచి ధను, ర్గుణనిస్వన మడర వాఁడికోలలఁ దనువున్ | 150 |
వ. | మఱియును. | 151 |
క. | పరిఘమున నురము శిరమును, బరియు నడఁచి ధనదు మూర్ఛపాలువఱచి కి | 152 |
వ. | తదనంతరంబ. | 153 |
[4]సీ. | |
తే. | 154 |
వ. | ఇత్తెఱుంగున లోకపాలురుం దూలినఁ దక్కినవేల్పులు కన్నవారు కన్నతెరువునం | 155 |
శా. | స్వర్గద్వారము గాయుదీవ్రకరు నుత్పాటించి తారాగణాం | 156 |
వ. | మఱియునుం [11]బ్రభావబంధురుం డగుట [12]ననిలస్కంధంబులు నూర్ధ్వభువనబంధం | |