పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

137

వచ్చును నీమనోవల్లభుఁ డిపుడె
తెచ్చు నీచెంతకు దేవసూనములు 1425
అనుమాన మిక మాను మనిన పాంచాలి
దనుజవీరునిఁ జూచి తలయూచి పలికె