ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
81
చతుర్థికి
గీ. | నతు లొనర్చెదఁ బార్వతీనాథుకొఱకు | 26 |
క. | తనయుఁడు తనయుని గదియుం | 27 |
పెద్దిరాజలంకారము
పంచమికి
క. | పదియేనేడుల బాలుని | 28 |
భాస్కరరామాయణము
సీ. | రాత్రి మైదాకి క్రూరతఁ బోరి మగటిమి | 29 |
కర్ణపర్వము
షష్ఠికి
ఉ. | లాలనఁ గ్రొత్తబెబ్బులి కళాసము వెట్టిరి యాసనంబుగా | 30 |
నైషధము
క. | రామునిశుభచరితంబుగ | 31 |
భాస్కరరామాయణము