82
మంజువాణి
సీ. | నీతూపు కోర్వక నిటలాక్షుఁడును తనూ | 32 |
కవికర్ణరసాయనము
సీ. | సహదేవనకులవాసవసుతభీములఁ | 33 |
సభాపర్వము
ఉ. | వంతుకు వచ్చు సత్యగరువ మ్మిఁక జెల్లదటంచు మానినీ | 34 |
పారిజాతాపహరణము
చ. | అహిమరుచిప్రతాపుఁడగు నాకుశనాభుఁడు బ్రహ్మదత్తుకున్ | 35 |
రామాయణము
వ. | సప్తమికి న ము నందనికద్దు షష్టికిఁ గొందఱు నకారలోపము లేదందురు. అనినను "టాదివిభక్తౌనిర్ణేత్యే కే" అన్న శబ్దానుశాసనసూత్రమునకును, రాముచేత, రాముకొఱకు, రామువలన, రాముకు, రామునందు అని కలదని వ్యాఖ్యానము వ్రాసిన బాలసరస్వతి వ్రాఁతకును భంగమువచ్చును గనుక రాముకు అని చెప్పవచ్చును. | |
7 లక్షణము
క. | పెల్లడరఁ గొన్నిపదములఁ | |