సర్వలక్షణసారసంగ్రహము
207
| తెలియవలయు దీనితెరఁగెల్ల సుకవులు | 11 |
క. | కగచజతదనలపబమల | 12 |
1 లక్షణము
సీ. | అఱవఱలఱగఱలఱిముఱి యఱచుట | |
గీ. | యఱుగుట తఱుగుట యయ్యె రూపఱ పొలుపఱి | 13 |
వ. | ఇందులో అరచెయ్యి అరకాలు అరవది యనునప్పుడు అర యనుట రేఫఱకారములు రెండున్నయ్యేటట్టుగాను మహాకవులు ప్రయోగించినారు. అందుకు ఉదాహరణము. | |
రేఫ యగుటకు
క. | అరకాలు ముల్లుగొనకిదె | |