ఈ పుట అచ్చుదిద్దబడ్డది
208
మంజువాణి
| దరుణీ వెఱువకు విపినాం | 14 |
రామాభ్యుదయము
క. | అరపైకంబును జేయని | 15 |
రుక్మాంగదచరిత్రము
సీ. | అరవిడుగొప్పులవిరులవాసనకుఁ దో | |
కళాపూర్ణోదయము
క. | గరివంకబొమలపై గ | 16 |
కవికర్ణరసాయనము
చ. | అరవిరిగుత్తులం బొలిచి యల్లన గాడ్పుల నీఁగు నీరతన్ | 17 |
ఉత్తరరామాయణము
క. | అరచందమామ నేలిన | 18 |
విజయవిలాసము
శకటరేఫ యగుటకు
సీ. | కరువలి సుడియమి గదలక చెన్నొందు | 19 |
విరాటపర్వము