206
మంజువాణి
వ. | అని పెద్దిరాజు చెప్పినాడు. | |
ఆ. | మరునితండ్రి లోకమహితుండు యాదవ | 6 |
వ. | అని యనంతుఁడు చెప్పినాడు. అటువలెనే మహాకవులు రేఫఱకారములుఁ గలియకుండం బ్రయోగించినారు. | |
గీ. | దేవదానవులట్ల ద్వేష మెపుడుఁ | 7 |
క. | నన్నయభట్టాదులు కృతు | 8 |
క. | వెల్లంకి తాతయార్యుఁడు | 9 |
ఆ. | పదము మొదల నిడుద తుది దద్భవంబుల | 10 |
గీ. | పదముమొదల నిడుద తుది గురురేఫలు | |