ఈ పుట అచ్చుదిద్దబడ్డది
106
మంజువాణి
క్రియావిశేషణప్రకరణము
1 లక్షణము
గీ. | పృథివి స్థావరతిర్యక్ప్రభృతులకెల్ల | 1 |
స్థావరతిర్యక్పదములకు క్రియ యేకవచన మగుటకు
శా. | ఆకంపించె జగత్రయంబు దిశ లల్లాడెన్ సముద్రంబు లు | 2 |
కాశీఖండము
చ. | ఒరగె వసుంధరాస్థలి మహోరగనాథుఁడు వంగెఁ గూర్మమున్ | 3 |
భాస్కరరామాయణము
గీ. | కరులు ధాత్రీతలంబు గ్రక్కదలనడచె. | 4 |
శల్యపర్వము
క. | ఉద్భిజ్జములు జరాయు | |