ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
105
చ. | [1]అపుడు పురంధ్రివర్గవృతయై చరణాంకకృతార్ధమైన క | 33 |
వసుచరిత్ర
మ. | కనకక్షోణిధరంబు కార్ముకముగా కద్రూతనూజుండు సిం | 34 |
నైషధము
ఇది సమాసప్రకరణం బింక క్రియలు విశేషణం బెఱింగించెద.
- ↑ పురంధ్రిభిశ్చక్రమశః ప్రయుక్తం అని కాళిదాసుగా రికారాంతముగాఁ బ్రయోగించినారు.