ఉ. | పాయక తమ్మిగద్దె ననపాయసుఖోన్నతి నుండి దేవతా | 5 |
శా. | పాణిద్వంద్వము మోడ్చి మ్రొక్కిడుదు శుంభద్బంభరీవేణికిన్ | 6 |
చ. | కరములఁ దోయిలించి కుతుకంబున నిచ్చలుఁ బ్రస్తుతింతు భా | 7 |
చ. | ముదమునఁ గేలుఁదామరలు మోడ్చి నమస్కృతు లాచరింతు బ | 8 |
సీ. | గురుతరకౌండిన్యగోత్రవిఖ్యాతుండు, బయ్యనామాత్యుఁ డేప్రభునితాత | |
తే. | లతులమతి రాజమాంబ యేయధిపుజనని, యతిపతివ్రత లక్ష్మీ యేచతురురాణి | 9 |
తే. | వ్యాస వల్మీకభవ కాళిదాస మాఘ, చోర భారవి బాణ మయూర భోజ | 10 |
ఉ. | నామది నెప్పుడుం దలఁతు నన్నయఁ దిక్కన నెఱ్ఱపెగ్గడన్ | 11 |