తే. | అచ్చుగఁ జరాచరాత్మకంబైనయట్టి, యిజ్జగంబు సమస్తంబు నెవ్వఁ డయ్యె | 16 |
తే.. | సర్వభూతాంతరాత్ముని సర్వవిదుని, సర్వకారణభూతుని సర్వమయుని | 17 |
క. | కమలావిభు నారాయణుఁ, గమలభవేశానజనకుఁ గమలాక్షు నరిం | 18 |
తే. | శేషపర్యంకశాయి యై క్షీరజలధి, యందు లక్ష్మీసమేతుఁ డై యలరువాని | 19 |
తే. | ఆదిమధ్యాంతరహితుఁ డై యలరువాని, నాదిమధ్యాంతకారణుండైనవాని | 20 |
సీ. | ఏవిభుపదపద్మ మింద్రాదిసురశిరో, భృతపద్మరాగదీధితులఁ బెంచు | |
తే. | మహిమ నెవ్వనిచారిత్ర మహరహంబు, బ్రహ్మహత్యాదిఘోరపాపము లడంచు | 21 |
ఉ. | కిన్నరసిద్ధసాధ్యసురఖేచరయక్షభుజంగముఖ్యు ల | 22 |
తే. | అనలుఁ డొక్క డయ్యు జగతిపై నన్నియెడల, స్థూలసూక్ష్మాకృతులఁ దనర్చుచు వెలుంగు | 23 |
తే. | వటునితెఱఁగున బహురూపనామభేద, ముల మెలంగుచు నేమహాత్ముఁ డచరాచ | 24 |