| మోహంబు కాఁబోలు నూహింప దానిచే, నూరక తెలివి లేకుండవలయు | |
తే. | డహహ గలయును భ్రమయు మోహంబు నైంద్ర, జాలకంబును గాదు నిశ్చయ మి దేమి | 7 |
వ. | అంత. | 8 |
సీ. | అంగనామణిరూప మబ్బుటయును మనో, జాతార్తియు నికుండ జనవరునకుఁ | |
తే. | యహహ యిది యెన్న విష్ణుమాయాప్రభావ, మంచు మానసమున నిశ్చయించి మున్ను | 9 |
నారదుండు విష్ణుప్రభావము నెంచి విష్ణువును ధ్యానించుట
వ. | అని విచారించుచుండె నని యగస్త్యుండు శౌనకున కెఱింగించిన నతం డతనికి గ్రమ్మఱ | 10 |
తే. | ప్రవిమలాత్మక కుంభసంభవ సురర్షి, యట్లు వర్తించుచో నిజం బరయ నెంత | 11 |
క. | అనిన నగస్త్యుఁడు పలికెన్, విను మొకత్రుటిమాత్ర మయ్యె వివరింపఁగ న | 12 |
వ. | అనిన శౌనకుం డంతట నారదుం డెట్లు మెలంగె నెఱిఁగింపు మనినఁ గలశభవుం | 13 |
క. | విను మునినాయక యిత్తెఱఁ, గున సురముని తెలివి దెచ్చుకొని యామోదం | 14 |
క. | ఎవ్వనిచే సృష్టం బగు, నివ్విశ్వము ప్రోదిసేయు నెవ్వాఁడు జగం | 15 |