ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క. | అంభోధికన్యకాకుచ, | 110 |
సుగంధివృత్తము. | కాశ హార కాశహార కౌముదీ పయ స్సుధా | 111 |
గద్యము. ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రాజ్య
ధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచిగంగనామాత్య
పుత్త్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ
తిమ్మకవిసార్వభౌమప్రణీతం బైనసర్పపురక్షేత్ర
మాహాత్మ్యం బనుపుణ్యచరిత్రంబునందుఁ
బ్రథమాశ్వాసము.