ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీశారదామ్బాయై నమః
సర్పపురమాహాత్మ్యము
ద్వితీయాశ్వాసము
| 1 |
తే. | అవధరింపు మగస్త్యసంయమివరుండు, శౌనకున కిట్లనియె నట్లు సకలదేశ | 2 |
నారదుండు సర్పపురము చేరుట
చ. | చని చని కాంచె సిద్ధసురచారణయక్షభుజంగకన్యకా | 3 |
సీ. | వేదవేదాంతప్రవీణవిప్రకులంబు, పరశుభాగవతవిభ్రాజితంబు | |
తే. | భూరిగారుత్మతద్వారతోరణంబు, గురుతరానర్ఘ్యమాణిక్యకుట్టిమంబు | 4 |