| పునఃపునర్జననమరణాదిదుఃఖంబులఁ గృశించుచుండుదురు జననమరణంబులకు నంతంబు | 101 |
ఆ. | శివునిమీఁదనైన క్షీరాబ్ధికన్యకా, ధవునిమీఁదనైనఁ దలఁపు నిలిపి | 102 |
క. | గోవిందకీర్తనము గౌ, రీవల్లభపూజనంబు దృఢతరభక్తిం | 103 |
వ. | అని యిట్లు సరోజాసనుండు పలుకుచున్న విని నారదుండు దండ్రి కిట్లనియె. | 104 |
నారదుండు గర్వోక్తులాడి బ్రహ్మచే శపింపఁబడుట
సీ. | అభవ నీమాట తథ్యము ముజ్జగములఁ బా, యక వర్తమానచరాచరంబు | |
తే. | ననుచు గర్వసమన్వితం బైనమాట, నారదుం డాడుటయు శతానందుసభను | 105 |
వ. | అప్పు డజుండు విహ్వలమానసుం డగుచు నారదున కిట్లనియె. | 106 |
తే. | నారదమునీంద్ర నీవంటివార లిట్టి, మాట పలుకంగఁదగదు విస్మయము మీఱ | 107 |
వ. | అని పితామహుండు నారదుం బలికి నిజావాసమందిరంబునకుం జనియె సమస్తదేవర్షి | 108 |
చ. | సరసగుణాలయా ప్రణతసామజరాట్పరిపాలనప్రియా | 109 |