ద్వితీయాశ్వాసము
75
వ. | అని యనేకవిధంబుల నాక్షీరాబ్ధికి నుత్తరభాగంబున నిలిచి | 7 |
ఉ. | దేవ సుధాబ్ధివాస హరి దీనదయాపర చిత్తగింపుమా | 8 |
వ. | అని వేడుటం జేసి విష్ణుదూత యొకండు మరుత్పథంబున. | 9 |
ఆ. | వచ్చి యిట్టులనియె వనజాక్షుఁ డిందు లేఁ | 10 |
క. | అని వాడు పలికి పోయిన | 11 |
వ. | అనంతర మెందుం గానక వైకుంఠమార్గంబున నిర్గమించి పోవు | 12 |
సీ. | శరదభ్రశుభ్రభాస్వరశరీరమునందు | |