40
శ్రీవేంకటాచలమాహాత్మ్యము
సీ. | ఇచ్చోట మీఱంద ఱేమేమొ చేసి సం | |
తే. | సమయ మిదిగాన వేదోక్తశాస్త్రవిహిత | 145 |
తే. | అనుచు వచియించి యాగాఢ్యులందు హరిని | 146 |
వ. | సముల్లాసంబుగ నవ్వపనుగ్రహించి తనచిహ్నము లెఱింగించి. | 147 |
చ. | హరి పరమాత్ముఁ డచ్యుతుఁ డనంతుఁడు నిర్జరులెల్లఁ జూడఁగాఁ | 148 |
వ. | నారాయణుండు శ్రీవత్సలాంఛనాంచిత విశాలవక్షుండును | |