పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

117


నంబుతోడ బ్రహ్మాదులకు ప్రసన్నుం డగుటయు, స్వామిని
బ్రహ్మాదులు వినుతించుటయు, బ్రహ్మాదులకు హరి ప్రసన్నుండై
భాషించుటయు, దశరథుఁడు హరిని స్తోత్రంబు సేయుటయు,
శ్రీనివాసుండు దశరథునకు వరమిచ్చి యయోధ్యకుఁ బంపు
టయు, బ్రహోత్సవప్రకారంబును నను కథలంగల ద్వితీ
యాశ్వాసము.


____________________