Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

68 ఆ ం ధ్ర క వి త ర ం గి కీ వాటిలు చున్న దనియు, నందువలన దేవతలకిఁక హవిరాృగములు లభీC పవనియు 7గావున ధర్మరక్షణము సేయఁ బ్రయత్ని Oపువునియు విన్న పయు సెసె (ట ఆంగట బ్రహ దుష్టసంహా మొనర్చి ధ్కసంరిక్కణము సెయ దకుఁడగు నొకపురుషుని నిర్మింపఁ దలంపు గలవాఁడై #355-53 exy కము (ఆచమనము చేయుటకై రెండువేలు మడిచిపట్టిన చేరి) వంక దృష్టి పారిo చేనఁట. ఆందుండి తేజశ్శాలియగు పురుషు జోకcడు జ్మంచెనట. ఆతనివంశమున హారీతి, మానవ్యఁ డనుప గాక9వుశా లులు జన్మించిరఁట. వారివలన వంశాభివృద్ధి యయ్యెన (ట. చుళుకవు నుండి పున వాఁడు కావుని వాతఁడు చాళుక్య డయ్యెననియు నాతని పంశీయులు చాళుక్యులని పిలువఁ బడుచుండిరనియు ST డ్రో 7గా థ డిప్పఁబడినది చాళుక్యవంశోత్పత్తిగాథ - రెండవది. చందవంశపురాజులలో విజయాదిత్యుఁ డను రాజు, అయోధ్య నుcడి దక్షిణ దేశమును జయింపఁగోరి యుచ్చటకువచ్చి తిలో చనిపల్ల వునిలో రణ మొనర్చుచు నందు నిహతుఁ డయ్యెననియు, నాశ్రని తొ*c గూడ వచ్చిన యాతనిభార్య, గృవతి, యెట్లోతప్పించుకొని ముడి వేము ఆ గహారి మనకుఁ జేరి విష్ణభట్టును బ్రాహ్మణుని యింట దాగె ననియు నతఁడా మెను పుతికవలె సంరింకించి యా మెకుఁ గల్లిన మగ శిశువునకు జాతకర్మాది సంస్కా-రము లొనర్చి రాజునకుఁ గావలసిన విద్యాబుద్ధులు చెప్పిం చెననియు, వయసువచ్చిన పిస్కాటఁ దల్లివలన నాతఁడు యావవ్వృత్తాంశమును దెలిసికొని చళుక్యప్వతమునకుఁ బోయి గౌరీదేవినిగూర్చి తప మాచరించి, కుమార మాతృగణములను దృప్తి పరచి తదనుగ్రహమునఁ దనకుల క్రమాగతము లగు శ్వే శాతపత, వరా హలాంఛనాదులను బడసి పరాకమముచే నప్పడు రాజ్యము సేయుచు న్న కదంబులను, గాంగులను, రాషకూటులనుజయించి బాదామి (వాతా పినగ మ) నగరము రాజధానిగా రాజ్యను చేసెననియు, విష్ణుభక్తి సోమయాజి చేఁ బె.పఁబడినవాఁడు కావున నాతసికి విష్ణువర్ధన.6 డను