పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–18] ನನ್ನು ಯಿ ಜಿ ಟ್ಟು 69 నామము కలిగెననియు, చళుక్యపర్వతముపై దపమాచరించి రాజ్యలా భమును బడయుటచే నప్పటినుండియు నా తని వంశమువారు చాళుక్యు లని పిలుపఁబడు చుండి ధనియు, రెండవ గాథ, ఇది నందవపూఁడి శాసన ములోను, అంతకుఁ బూర్వ మండిన శాసనములలోను గూడఁ జెప్పఁ బడినది. ఈ గాధలు సత్యములు కావనియు, నీచాళుక్యలు సూర్యవం శము వాగు గాని, చందవం? మువారు గాని, కారనియు, వీ"ు దాకి ణా త్యులును ద్విజేతరులునై యుండి తమవంశమునకు గౌరవము నాపాదిం చుటకై నీ గాథలను కల్పి)చుకొని వానిని శాసనముల లోని కెక్కించు కొనిరనియు నవీన చరితకారులనుచున్నారు. ఆది సత్యమే కావచ్చును. దానినిగూర్పి చర్చించుట కీట తావు చాలదు వి ప వ స్థ ను ( డు, ఈ విష్ణువర్ధనుడు ద షీణహిందూ దేశమున9తను జయించెను. ఈశఁడు పొందిన విజయములనుబట్టి ప్రజలీతనిని జయ సి 6 హు డని పిలువఁ జొచ్చిరి ఏడులఓల యే(బదివేలుసంఖ్య గల దక్షిణాపధము నీతtడు పరిపాలించెనని నందమపూఁ డి శాసనమునఁ గలదు, ఈ సంఖ్య గామములని కొందఱును, రాజునకు వచ్చునాదాయమని కొందఱును, జనసంఖ్యయని కొందఱును, రాజుకడనున్న సైనికసంఖ్య CŞ8) ST"oč ఆు నూహించుచువచ్పిగి, నందవ పూఁడి శాసనము పుట్టి యిప్పటికి దాదాపు తొమ్మిదివందల సంవత్సరము లైనది. ఆప్పటికంటె నిప్ప డెన్నియో రెట్లు గావుములు క్రొ_త్తగా గ్చబడియున్నవి. ఆయినను మొ_త్తము హిందూ దేశమునం దంతట నిష్పడేడ లకల గా వుము లు న్నట్టు దొరతనము వారి లెక్క-ల వలన స్పష్టమగుచున్నది. తొమ్మిదివం దల సంవత్సరమలకు c బూర్వ మొక్క దక్షిణాపథమున నెడులకల యేుబ దివేలు (గానుము లుం డెనని తలంచుట కవ కాశము లేడు, ఆందుచే నది