Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



నన్నయ కవిత్వగుణము

నన్నయకవిత్వము నందలి గుణవర్ణన యునుజేయుటకు విశేష సామ $ము కావలయును, ఆది నిండు వెన్నె లవంటిది. మానవ హృదయ ముల కాహ్లాదము కలిగించు వస్తువులలో న న్న య క వి త్వ మొకటి. ఈసోని పద్యములను జదువునప్ప డందలి మాధుర్యము చేఁ బాఠకుల హృదయము లుప్పొంగుచుండును. ఎన్ని మారులు చదివినను దనివి యుండదు. ఈ కవివతంసుఁడు ప ర మే శ్వరు ని మనమున నిలిపి, లోక శేయః కాంక్షి యై యార్యధర్మములను దృష్టియందుంచుకొని నివల హృదయములో గంథమును గచియించెనని యాతవి పద్యములను జది వినవారికి తొ*పింపఁ జేయుచుండును. ఇతరడు శబ్దశాసనుఁడు, లకణ వేత్త, కవిరా.ఓసు డనిన ట్రాంధకవిత్వమున కీతఁడు పెట్టినది భిక.

నన్నయకవిత్వమున సంస్కృతశబ్ద యులు మెండు గా నున్నను నవి మృదులములై సుబోధకములై మనోహరములు గానుండి హృదయమున కానందము గల్లించుచుండును. ఇతని కవితాధార యెగుడుదిగుడు లేక పూర్ణ సవంతివలెఁ బవహించుచుండును. ఉదాహరణమునకై రెండు పద్యముల నుద్దాహరించెదను సంస్కృతమున నున్న

యథా నవనీతం హృదయం బాహ్మణస్య
వాచి కురో నిశిత స్త్రీక్షధాః
తదుభయ మేత ద్విపరీతం కత్రియస్య
త"దేవoX తే నశక్తోహం తీక్టహృదయ
త్వా _త్తం శాప మన్యథాకర్తం గమ్యతాం.

అను దానిని యూ కిందిపద్యములో నతి వృS*హరి ము 7ణ సాం ద్రీకరించియున్నాఁడు.