Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వే ము ల వా డ భీ మ క వి 247 ఈ పద్యమును జూచి కాగ్యాంతర నిమగ్నుఁడైయున్న రాజు “యిప్ప డు సందడిగానున్నది. సందడిశీలకి తరువాత రిమ్మ" ని చెప్ప, పొమ్మ అనియొనఁట! క్ష్సీవుకవి యామాటలను విని కోపించి, ఉ. మేములవాడ భీమకవి వేగమె చూచి కళిS XXంగు శా సామముమాని కోపమున సందడి దీఱినరమ్మ పొమ్మ నెకా మోమునుజూడ దోషమింక ముప్పది రెండు దినంబులావలకా జామునకర్థమం దతనిసంపద శత్రులఁ జేరు గావుతకా. ఆయపద్యమును حكة نينج 3ةéإد ఆవాక్యము శాపమయి গুK১৪১৫ লণ্ড శత్రురాజు లాతని రాజ్యమాక్రమించుకొని యాతనిని వెడలఁ గొట్టిరcట, తరువాతి నతఁడు శత్రుభీతిచేత మాఱు వేషములో నూరూరఁ దిరుగుచు నొక నాఁటి రాత్రి చీకటిలో భీమకవి యింటివుండeడి పాఁతర గోతిలో గాలుజారికి షడి, ఆంతట్రతుకు బ్రతికిన మహారాజున కిప్ప డొక్కకాలిదివ్వటియైన లేకపోయె నే యని ఖేవపడెను. అప్పడు పాదప్రటె ళనమునకయి వెలుపలికి వచ్చిన క్ష్సీవుకవి యామాటలు విని నీవెవ్వడ వని యడుగఁ గా నేను వేములవాడ భీమకవి చేసిన జోగినని యతఁడు పత్యుత్తరమి చ్చెను. ఆందుమిణాద భీమకవి చ, బిసరుహ గర్భవ్రాఁతయును, విష్ణునిచక్రము వజ్రవజ్రముకా దెసలను రావు బౌణవు యుధిష్టిరుకొపము మూసి శాపము ఇమసక (పుఁబౌముకాటును గుమారునిశ_క్తియుఁ గాలుదండముకా బశుపతికంటిమంటలును బండితవాక్యము రిత్తవోవునే. అని పలికి యాతపైఁ గరుణించి, ఉ. వేయి గజంబులుండఁ బదివేల తురంగములుండ నాజి లో రాయలఁగెల్చి సజ్జనగరంబునఁ బట్టము కట్టుకోవడికా