పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

246 ఆ 0 ధ9 క వి త ర 0 గి కి గుడియోుడవు పుడవు 7గాడిన చెడు వుండులు బ్రహ్మదండి చెట్టన డుల్లుకా, ఈమళ్లిన ઉં, వ, 15 వ శతాబ్దిప్రాంతము వాఁడని యాతని చరిత్ర వునఁ జెప్పియున్నాఁ డను. భీమకవి వీరికంటెఁ బూర్వఁడని నిశ్చయ మై “ప్పడు వీరేశలింగముపఁతులుగా రవినట్లు 'ఆప్పకవీయములో ను దా హరింపఁబడిన పైపద్యముల నన్నిటిని జదివి నడుమను గొంత తనకవి త్వము పెట్టి వ్యాకరణ జ్ఞానము చాలని యి టీవల మహాకవి గౌువ్వఁడో భీమకవి పేరుపెట్టి యిలాపద్యము నల్లియుండు" నని స్పష్టమగుచున్నది. ఈ పద్యమ భీమకవిది కాదనుట నిశ్చయము. ఇట్టి పద్యమువలన సత్య మను గనిపెట్టుటలో చరిత్రకారులకు మeకింతకష్టము కలుగుచుండును! ఈ పద్యములను దీసి వేపినచోఁ బైని జెప్పిన కాలము నిర్భాధకము K నుండును, () కళింగ గంగుపైఁ జెప్పినవి –ర ఈ థీమకవివని చెప్పెడు కళింగ గంగరాజులో సంబంధించిన పద్యములు నాలుగున్నవి. భీమకవి కళింగ గంగు దర్శనార్హమై పాళి (ు "కవీశ్వరుఁడు వచ్చె"నని చెప్పమని ప్రతీహారిలోఁ జెప్పి పంపఁ గా నచట నున్నవారిలో నాక్షరు, ఆకవి పేరెవరో తెలిసికొని రమ్ముని యాతనిని మరలఁ బంపనందుపై భీమకవి యిరాక్రిందిపద్యము ను వ్రాసి యి చ్చెనఁట! క, శాపానుగ్రహపటువును టెూపా డెడి కవుల నెత్తిలకింపంబనఁ గా భూపాల సభ లఁ బూజ్యుఁడ నా పేరే భీమడండ్రు నరవరవినుమా!