పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

248 ఆ 0 ధ్ర కవి త ర 0 గి జి రాయకళింగ గంగ కవిరాజు భయంకరమూ_ర్తి చూడఁ దాఁ బోయిన విూనమాసముచఁ బున్నమపోయిన షస్థినాఁటికి కా. ఆనుపద్యమును మరలఁజెప్పి యాశీర్వదించెను. ఈ యాశీర్వచన ప్రభావముచేత నాతఁడు భాగవతులలో గలసి సజ్జనగరమునకుఁబోయి, ఆక్కడి రాజు తన శత్రువు నవమానించుటకయి రాజకళింగ గంగు వేషము వేసెదరా యని భాగవతులనడుగఁ గా వారి చొప్ప కొండని చెప్పి రాత్రి వేళ తానా వేషము వేసికొని, వేషమునిమి_త్తమని తనఖడ్గయును గుజ్ఞ మును రాజువలనఁ బడసి యశ్వారోహణము చేసి యాట నెపమున నిజ వుగా రాజకళింగ గంగే వ చ్చెనని జనులాశ్చర్యపడ రాజును సవిూపించి తన చేతి ఖడ్గధారలో నాతనిశిరస్సు ఖండించి తాను సింహాసనమెక్కి కూర చుండెను. ఈవద్యములు నాలుగు నొక రాజు నకు సంబంధించిన వగుటచే నిందెంతవఱకు సత్యనున్నదని యోచించి చూతము, ఇందుకొఱకు మనకు 'కళింగ గంగు' అనురాజును, అతనిని జయించిన రాయలును, జ్జనగరమును గావలయును. ఈ విషయమునఁ గవినాశ్రయముద్రిత ప్రతి ఠికలో శీ జయంతి రామయ్యపంతులు గారి వ్రాసియున్నారు,

  • డ్ర పద్యములును జాటువులే కాబట్టి ప్రబల ప్రమాణములు శావని లోఁపవచ్చును చాటువు లేమైనను భీవు నకృతములని యన్ని మతములవారు నేక గ్రీవముగ నంగీకగించి యుండుటచేతను, మొదటి పద్యయులో భీమన పేరుండుటవల నను నీపక్యముల ప్రామాణ్యమును బాధించు హేతువులు లేకుండుటనుబట్టి యువాని నాధారము గాగ్రహించుట కాతేపముండగూడదని నాయభిప్రాయము ఈ పద్యములలోఁ గళింగ గంగు రాయకళింగ గంగునవి పేర్కొనcబడిన రాజెవ్వఁడో నిర్ణయింప వలయును. FFF వ శతాబ్ద యు మొదలు రమారమి యఱువదిసంవత్స