Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

182 ఆ o ధో క్ర వి త ర ం గీ £డి కముగా బల్లిచోడుని పేరనో నన్నిచోడుని పేరునొ గల శాసనము లింకను గొన్ని యున్నవి. కాని వానివలనను ప్రయోజనము లేదు. “ఇతవికుమారుఁడు నన్నెచోడుఁడై యుండును. అతనితండిబల్లిచోడుఁ డైయుండును." ఆని యూహించినంతమాత్రమున కవి కాలనిర్ణయము సరిగాఁగాఁజాలదు. అందుచే నా శాసనములనుగూర్చి యేమియు నిట వ్రాయ లేదు. ఉదాహరణమున కొకటి రెండు శాసనముల విషయామిట వ్రాసెదను. కన్న దేవమహారాజునకు చోడ బల్లియను తమ్మడున్న ద, హిం. శా, సం, ఆ నెం౧3.9లా వలనఁ దెలియుచున్నది, కాని యితఁడు నన్నెచోడుని తnడ్రియనుట కాధారములు లేవు, చోడ బల్లి మహారాజుభార్యయైన పొన్న మ దేవుల శాసన మొకటి (ద హిం శా సం|| - నెం ౧ 2ం) కలదు. ఈ చోడబల్లినికూడ నన్నెచోడుని తండ్రియని చెప్పజాలము. ఇట్టివింకను గొన్ని కలవు గ్రంథవిస్తభీతి చేతను, వానివలన నయ్యోడు ప్రయోజనము లేకయు, వానినిట నుదాహరింపలేదు. (ఇ) న న్నూ ర చో డ వ 0 శ ము ను. JT8...o 8ס55 איבד బల్లెరాజు ూకా"o కంట్బ వంక్యరాజు F_ఫ్రోం నన్నెచోడ Fーの気o | సూరపరాజు -ూ రాజమ"హేంద పొత్తపిచోడ ౧ం౧ం