పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న్ న్ని చో డు ( డు 183 ఇగఁడు శా. శ. ౧౦౧ం వ సంవత్సరములో సన్నూరు వూుం కార దేవికి, ధర్మమొసంగుచు వాయించిన శాసనములో నీవంశ వృక్ష మదాహరింపబడియున్నది. ఇందు నన్నెచోడుఁ డుండుటచే ను, ఈక్రింద నీయబోవు పెద చెఱుకూరు శాసనమునందలి వంశవృకి మనకును దీనికిని గొంతపోలిక యుండుటచేతను, ఈ వంశ వుదాహ రింపఁబడి యున్న గౌ సనము నీకిందవాయుచున్నాఁడను, (నె.శాసG పుట ocz.9) "స్వస్త్రీ శ్రీ సూర్యవంశంబు నేంటి చాగి వెంకన కొడుకు బల్లె రాజు వీరి పుతుండు కంటృవంక్యరాజు వీరి కొడు- నన్నెచోడ వీరి సుతుడు. రాజమహేందపొత్తపిచోడు నన్నూరి హోంకారి దేవికి సర్వక రహారముగా నిచ్చిరి వీరయిచ్సిన కాలసంఖ్యలు శకవర్షం బులు ౧coం యగు నేంటి మేషమాసమున వు త్తమ దీవనమునాOడు యిచ్చిరి చోడేశ్వర లింగానకుం అమృత పడ్కిందది పెంపడి ముం• • • పగహారితువు • •పు • • . యిచ్చిరిబొలము." ఈ వంశము శౌ, శ, లాxం -౧౦౧ం నడువు నున్నది, ఈ నన్నూరుహుంకార దేవికి దాన మొసంగిన శాసనములు మeకి రెండు గలవు. ౧, నెల్లూరు శాసన సంపుటములు పుట ౧0.9ం శం ౧౧Fం. "కామనచోడ మహారాజులు, ఉజ్వల చోడ బల్లయ చోడ ముహ రాజులు وم 2 دم مفركة وقد భౌసనకాలవు లేదు. ఈ శాసనములు మనకేమియు నుపయోగింపవు.