邦] న న్ని చో డు ( డు 181 కొని నన్నెచోడు చి కాలనిర్ణయమును జేసిగి కాని యందు సత్యము లేదు. త్రిభువనమల్ల దేవచోడ మహా రాజవియు, మాచల దేవి యనియు ననేక శాసనములలో స్పష్టముగా నుండగా నాతనిని బల్లి చోడుఁడని యు నామ యులలో నట్టి స్వల్పపు సూర్పు లుండుట స్వాభావిక మనియు నట్టి మహాకవి మాచలశబ్ధమును బద్యమున నిముక్పలేక సౌకర్యము కొఱకై శ్రీరాయూదేవి యని వ్రాసెననియుఁ దలంచుట సమంజసము కాదు. ఈ వంశమునందుఁ గనఁబడుచున్న నస్నెచోడుడు తన శాసనములలో స్పష్టముగాఁ దనతండిని తల్లిని త్రిభువనమల్లదేవ చోడమహారాజని యు, వూ చల దేవి యనియు వ్రాయించి యున్నాఁడు కావున నిందు చూపఁబడిన నన్నెచోడుఁడు కవి నన్నిచోడుడు శాఁడనుట స్పష్టము నెల్లూరు శాసన సంపుటములలో బల్లి చోడ వుష-శీ గాజు లు నేరున శాసనములు మరికి రెండున్నవి. (పుటలు 3xర - B XL) ఇందలి వంశవృక్షమిది. (8) పౌ_ళ్లపి నన్నచోడ | 'Soః | *ష్ట్రావు | బల్లీచోడ ఈ శాసనములు దరిశితాలూకా మన్నేపల్లి గామములోనివి. ఇవీ శౌ, శ. ౧ం ఒ2,౧ంలాలా సంవత్సరములలోనివి, ఇవిగాక శీవ రామపురమున (పుట 8లాఒ) నీబల్లిచోడని దే యిఁక నొక శాసన మన్నది. ఈ నంశవృక్షమునందు నన్నెచోడబల్లిచోడు లున్న ను, పారికి పుత్రపితృ సrబంధ కు లేకపోవుటచే మన కుపయోగము లేదు. ప్రత్యే
పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/194
Appearance