Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

160 ఆ 0 ధ్ర క వి త ర ం గి జీ పూ ర్వ క వి E있 & ఇతడు తన గ్రంథమున నాంధ్రకవుల సెవ్వరిని స్మరించియుండ లేదు. వ్యాస వాల్మీకులకుఁ బిమ్మటం గాళిదాసుని భార విని, ఉద్భటు ని, బాణుని నుతించెను. ఇందులోఁ గాళిదాసును ఉద్భటుఁడును సంస్కృతమునఁ గుమారి సeభవ కావ్యములను రచియించినవారు. నన్నెచోడుఁడు రచించిన కుమారసంభవము కాళిదాసుని కుమారసంభ వమున కాంద్రీకరణము కాదు. ఉద్భటుని కావ్యమునకును భాషాంతరీ కరణము కాదని గ్రంథప్రకాశకులగు మానవల్లి రామకృష్ణకవి గారు పీఠిక లో వ్రాసి యున్నారు. ఈ రెండు కావ్యములను జ్లూ చి క్రమి స్వతంత్రము గా నీగ్రంథమును రచియించియుండునని బ్ర. శ్రీపాద లక్ష్మీపతిపండితు లు తమ కుమారసంభవ విమర్శనమునఁ జెప్పియున్నారు. ఇతఁ డాంధ్రకవులను పేరు పెట్టి స్తుతింపకపోయినను, నీ క్రింది రెండు పద్యములలో నాంద్రకవితను, నాంధ్రకవులను దలపెట్టి యుండెను క• వును మార్గకవితి లూ*ge బున వెలయఁగ, దేశక వితం బుట్టించి ෂීෆෆ గున నిలిపి రంధ్రవిషయం బున జనఁ జాళుక్యరాజు మొదలగు పలువుర్ చ. సురవరులం గమంబున వచోవుణిసంహతిఁ బూజ చేసి వు ద్గురు చరణారవిందములకుం దగ సమ్మతిఁ జేసి కొల్చి వి స్తరమకుల బురాణకవిసంఘము నుత్తమమా సత్క-వీ శ్వరులను దేశిసత్క-వుల సంస్తుతి దేసి వా.నొ* ముదంబునకా, ఇందుఁ జెప్పఁబడిన మార్గకవిత యునఁగ సంస్కృత కవిత. దేశి కవిత యునఁగా నాంధ్రకవిత, 'ఈ రెండవపద్యములో సురవరులను, గురువును, పురాణక విసcభువును, ను _త్తమమార్ల సత్క-వీశ్వరులను,

  • , సత్యాశయనిఁడొట్టి చాళుక్యనృపుత్, పా"ళాంశళను