పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–41] న న్ని చో డుఁ డు 161 దేశి సత్క-కవులను సంస్తుతిచేసిన ట్లున్న ది గ్రంథములో దేవతాస్థతి యును, గురునుతియును, బురాణ కవులగు వా ల్మీ § వ్యాసులను, ను తమ సంస్కృత కవులగు కాళిదాసాదులును స్తుతించిన పద్యములును కలవు. కాని దేశిసత్క-వులను సంస్తుతిచేసిన పద్యము లేదు. పై రెండు పక్యములకు నడుమ దేశిక వులను స్మరించిన పద్యమొకటి యుండి యుcడవలయుననియు, నది మాతృకను లిఖించిన వాని లోపమువల వనో, మాతృకనుజూచి పుత్రికను వ్రాసిన లేఖనుని ప్రమాదమువలననో విడిచిపెట్టబడి యుండుననియు, నాపక్యమే యున్నచోఁ గవికాలని యమునకుఁ దోడుపడియుండు ననియు, బ్ర. శ్రీ, వీ రే శలిం గ ము పంతులుగా రాంధ్రకవుల చరిత్రమున వ్రాసియున్నారు. ఈ పద్య మునకు ముందున్న కందపద్యమే దేశికవుల సంస్థితిగా భావింపవలయు నని కొందఱు సూచించినారు. ఆం దాంధ్రకవితను బోషించిన ప్రభు వులు స్మరింపఁబడిరేకాని సత్క-వులు స్తుతింపఁబడలేదు. ఆయినను లభింపనిపద్యమునుగూర్చి యాలోచించినఁ బ్రయోజనము లేదు. ఆట్టి పద్యమొకటి యుండి తీరవలయునని నిశ్చయము గాఁ జెప్పటకుఁ దగిన యాధారములు లేవు. క వి త్వ రీ తి Sు s వీనిండరు సత్కా-వ్యలకణవనును గవి యిరువది పద్యము లలోఁ జేసియున్నాఁడు. ఆందు రెండుపద్యముల నిటు ను డాసూరించు చష్ట్రాకు చ) సరస్థము గాఁ X భావవులు జానుcఔనుంగున నింపు పెంపులో బిరినిణాన వర్ణనల్ ఫణితి పేర్కొన నర్ధము లొ_త్తగిల్ల బం ధురము గఁ బ్రాణముల్ మధుమ్మిృదుత్వరసంబునఁ గందళింప న త్రములు సూక్తులార్యలకుఁ గరసాయన లీల గ్రాలఁగాకా,