Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భ 113 యొక్కయు, విజయాదిత్య" యొక్కయు, మొదటికులోత్తrKచోడుని యొక్క_యు భౌసనములలో సర్వలోకాశ్రయవివర్ధనుని విజయరాజ్య సంవత్సరములసఁఖ్య యు దాహర0వ ఒడుచున్నది. ఈ మ వ్వురకును గూడ సర్వలో కాశ్రయవిష్ణువర్ధన బిరువమున్నది. ఈ బిరుదము వంశ పరంపరగా వచ్చు చున్నది. ఈ బిరుద మును వీరి వంశీయులు పదునే డవ శతాబ్దియ వజకును వేసికొనుచు వచ్చిగి. 한_ మువ్వరి శాసనములలోను, ఉ డా హగ్రింపబడిన సంఖ్యను బట్టి ఒకవత్స మించుమించు గా శా, శ కార9 వ సంవత్సరము రాజ్య పారంభ కాలము గా సెగ్పడినచో నది భారతృతిపతియైన రాజరాజు శాసనము : యు, శా, శ. కాలా 3 వ సంవత్సరము గా స్పెడినచో న ది విజయాదిత్యుని శాసనవ నియు, శా, శ. FF౧ వ సంవత్సరముగా నెర్పడి చో నాది మొదటి కుత్తు-గుని శాసనమనియు గ్రహింపఁదగి యున్నది. విజయాదిత్యుని శా స న మ ల లో మాత మింకొక భేద వున్నదీ విజయాదితి్యుఁడు శా. శ. కాలాకె పెయిదలు స్వతంత్రము 7గాను, FFo మొదలు కులోత్తు"గు విషక నునఁ బ్రతిఒధి గాను వేఁగి దేశమును బరిపాలించి యుండుటచే, నా తని శాసనముe లో కొన్నిటిలో సగ్విలోకాశ్రయ విష్ణువర్ధనుని రాజ్యపఁవత్సగములని శా. శ. FF౧ మొు దలుగా లెక్కించి కులోత్తంగుని రాజ్య Cఖ్య ను దాహరించియున్నారు, ఆట్టి శాసనములను రెండిటిని సైని న దాహరించి యున్నాడను. కొన్ని శాసనములలో నా తని ప్రతిధినిత్వము ను లెక్కలొనికిఁ దీసికొనక యా き5え) విజయ గాజ్యసంవత్సరములు కాలాB పెయిదలు లెక్కించి, కులోత్తుంగ చోడుడు పట్టాభిషిక్తుఁ డైన వివస్త్రాటకూడ సర్వలోకాశ్రయ విషవర్ధన మహరా జుల రాజ్యసంవత్సరము లని విజయాదిత్యని రాజ్యసంఖ్యయే యు బాహరింపఁ బడినది. ఉదాహరణమున కవి రెండు శౌసనవుల నుదాహరించెదను. (౧) గా జని హేంద్ర వరము కుమార స్వామి శాసనము 寄°、斎。 F-Fーピ సర్వలోకాశ్రయ విష్ణువర్ధనుని రాజ్యసంవత్సరములను ౧౧ (9) "రేకి దేవి శాసనము శా. శ. FFX స! వి! రాజ్యసం| ౧3 (ద