పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

#18 ఆ ం ద్ర క వీ త ర ం గి జీ చోళసింహాసనమన, కులోత్త్వంగచోడుని మేనమామల లో ఁ గడపటి యూతఁడు శా. శ F"Fa వఃకును R○○で引○ -ఈ కాలమున వారు బలహీనులుగా నుండుటచే, వారికి శతువులగు పశ్చిన చాళ్యులవల్వ యొుత్తిడి యధికము గా నున్నందున నత్యంతపరాక్రమశాలి యుగుకు లో త్తుంగచోళుఁడు సర్విదా దక్షిణమున కె యు గిడి చోళి సింహాని నమును గాపాడ చుఁ దుద కు శా, శ, FF"౧ వ సంవత్సరమునందు చోళసింహ సనమునఁ బట్టాభిషిక్తుఁ డయ్యెను. (ఇతని మూ తాముహుని వంశీ యు లే ఆప్పటివఱకు నీ కెని కారా జ్యమును స్వాధీనము కానీ-గ లేదని కొందeు నుచున్నారు.) తణమే వేగిసింహాసనమునుగూడ లేని సవతిపినతండ్రి యైన సప్తమవిజయాదితు నినుండి తీసికొని శా నధిపతియై, పినతండి Xබී. ద్వేపము : హింపక యూతని సె, వేఁగి దేశమునఁ దనకు (బ్రతినిధిగా నియమించి తాను చోళ దేశమునకుఁ బో౧యి యుండెను. みる。まy-eo ?" ボo ご సంఖ్య ౧_@ 5 B Keు యోుక శౌసన వులో “సర్వలోకాశ్రయ విష్ణువర్ధనవ హా రాజుల ఏజయ ర్యా సంవత్సరములు 9. చక్రవర్తి శ్రీ విజయాదిత్య దేవర నిరవద్య పై రమ వచ్చి వేంగి మండలమున ప్రజలకు రాజరాజ ఎ ర్యాదనిచ్చి" అని యుండుటచే పై యంశములు ధ్రువపడుచు -్నవి. గుంటూరు మండలమందలి మల్లేశ్వర స్వామికి దర్క మొసంగి శా. శ. FF_ వ సంవత్సరమున నీ విజయాది త్యఁడు వ్రాయించిన శాసనము (ద, హిం, శా, సం. L సంఖ్య Xలాబ) కూడ పై యంశములను ఋజువు చేయుచున్నది. విజయాదిత్యుని ర్యాలి శాసన విూతని మొగటి యేడు సంవత్సరముల లోని దగుటచే నీ కులో త్రుంగుని నావు వందలేదు. తాను స్వతంత్రుఁడు గానైన నెమి, కులో త్తుంగచోడుని ప్రతినిధిగా నైన నేమి, యిబావిజయాదిత్యుఁడు పదునైదు సంవత్సరములు వేఁ గి దేశమును పరిపాలించి శా, స్థ, FFలా ప్రాంతమున నిహలోకమును వీడిపోయెను. 4. ఈ సందర్భము న శాసనముల ను బగ్రిశోధించుటలో గమనింపవల సిన విషయమును గూర్పి యొక్కి-ంత చెప్పవలసియున్నది. రాజరాజు