పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

222 ఆంధ్రకవితరంగిణి తలంచినను దలంపవచ్చును. తేడాగా నిశ్చంద శరయుఁ @ బద్యము లోని బావమును లావిపాటి తిప్పన పేవూభి రామములోని పి. ప్పన అనంతయ్యకంటె నెను బదియేండ్లు పూర్వఁడు, అనంతయ్య పేమాభి రామము నాధారము చేసికొనియైన నుండును. కావునఁ బైఁ జెప్పిన పూర్వమునందు బలము లేదు. రాధామాధవమున శ్రీశుకునిం జెప్పవలసివచ్చినప్పడు శుక శానెూగి, శసకమూని, శుకమహర్షి యని చెప్పచు వచ్చినాఁడు. విష్ణుమూ యానాటకమునం దెచ్చలఁ జూచినను, “శుకబ్రహ్మ' యని పయో గించినాఁడు. ఇది యొక గొప్ప భేదము కాకపోయినా ను, గంథకర్తలు భిన్నులని తెలుపుట కొక యుదాహరణముగా గహింపవచ్చును. అనంతయ్యను, గవులెవ్వరును నుతింపలే దేవుని యెవరైన నడుగవచ్చును. సింగనను, నన్నెచోడుని, ఎవ్వరను నుతింప లేదేధిం? ఆని వారిని ముఆలఁ బశ్నించుట యె ుగా పశ్నను సమాధానము. ఏ విధముసఁ జూచినను, సీకృతికన్యకు అనంతయ్యయే జనకుఁడని తేలు చున్నది. అదియే సత్యమని నాదృఢవిశ్వాసము, విష్ణు నూయానాటక వ్రాతప్రతి మరియొక చోనున్నదని విని దా నికై ప్రయత్నిnచుచున్నాఁడను. నాయత్నము సఫలీకృతమై Cλ5ύ ο డే మేని విశేషములున్న మున్ముందు దాని నాంధ్రలో మెఱుంగఁ గలదు. శ్రీమహావిష్ణువు, అహంకారపూరితులైన వారికిఁ దినమాయా పభావమును జూపి వారిగర్వమడంచిన కథ లీగంథమునఁ జెప్పఁ బడినవి, సత్యభామ తనయింట నే పారిజాత వృకముండె ననియు శ్రీకృష్ణుఁడు తనయందే యనురక్తుఁడై యుండెననియు గర్వమును X&)Acxxoo壱&o. తే. అష్టమహిషులయిండ్ల సహస్రసంఖ్య లైన గోపాంగనలయిండ్ల నందఱకును