పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–56) వు డి కి అ న ౦ త య్య 221 ਾ. ద్వీపాంతంబుననుండి వచ్చితి వె ! భూ దేవా ! ప్రశాంతం మహా పాపం" సర్వజగత్పసిద్ద సువునో బాణాసనావ్నూయవి M (N م గ్యోపాధ్యాయి ప్రతాపరు, గధ శీగ్రోపా సోఫీ పశి స్థాపారీణ నెఱుగాగ నయ్యెద వె ? మాచర్దేవి వారాంగనన్ .o%D పత్యు త్తర మిచ్చినట్లు క్షీడాభిరామ వుంగున్నదిیع o و بم ._* دعــــ Yدت ఇట్టి పద్య వేుక క్రీటి విష్ణు మా &నూనాటకము సందున నున్నది. శ్రీమహాలక్ష్మీ యొకప్పడు జగత్తునకంతకును దా నేమూలము నని గర్వించి ష్ణుఁదిరస్క-రించి, వైకుంఠ సౌందర్యమును హరించి యొచ్చ లు కేనిం బోవ , స్టీ మహావిష్ణువు మాయాలక్మింగల్పించి వైకుంఠంబు సతి శోభాయమానంబుగాఁ చేసెను. ఆదిలక్ష్మీ వుఱల గొంత కాలం బున కచ్చటికి వచ్చి వైకుంఠ సౌందర్యమును గాంచి యచ్చేరువంది యట లీలావిహరణంబులఁ బరిభ్రమించుచున్న తీఁగెఁబోండ్ల నిది యేమి యని ప్రశ్నింప, వారు: - ఈ ఎయ్యెడనుండి వచ్చితివి ? యీ పురిదానవుగా వె, మైతి వే నియ్యెడ మమ్ము నిట్లడుగు దే ! మరి వార్తలు మంచి వన్ని యున్ నెయ్యముతో జనార్దనుఁడు నేఁ డొక నూతన లక్సీ .్మఁ దెచ్చినా డయ్యెలనాఁగవి భమమహత్వము లెన్న వశంబె యేరికిన్. అనిపత్యుత్తమిచ్చిరంట. ఈ యనుకరణము పైపూర్వ పడమున కుదాహరణము కావ చ్చును. కాని, యీ సంఘటనముకూడ ననంతయ్య 恋) 等 _ర్తృత్వము నుండి త్రోసివేయఁజాలదు. అనంతయ్యయు శీనాథుఁడును సము "కాలికులు. శీనాథుఁడు రాజమహేంద్రవరమున వీరభద్రారెడ్డి యాస్థానమున నున్న వాఁడు. అనంతయ్య రాజమహేంద్రవరమునకుఁ బదిమైళ్ళదూరమున నున్న మడికి గ్రామమునం దున్న వాఁడు. ఆనం తియ్య శ్రీనాథునిగంథమునుజదివి దాని ననుకరించియుండవచ్చును. ত5ে-e గోవిందశర్మను శ్రీనాథుఁ డనంతయ్యనుండి గ్రహించెనని