పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వు డి కి అ న ం త య్య 215 సర్పవర క్షేత గౌతమి-తీర వర్ణనములకు సమాధానము కుదురక అను మాన హృదయములతోనే కృష్ణా గోదావరి మధ్యస్థమైనవేగినాఁ る。窓の నివాస ముని యొకరును, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, తుదకు ని చాలా వరి మండల వాసుఁడని యొకరును, గళింగ దేశమునుండి కృష్ణ రాయలతో వచ్చిగోదావరిమండలమున నివాస మేర్పరచుకొనియె నేమో యని యొకరు ను, విశాఖపట్టణ మండలములోని వీర విల్లి తాలూకా నాఁడై యుండునని 8) నిడదవోలు వెంకి టరావుపంతులు గారును వాసియున్నారు. విష్ణుమాయూనాటకము నెఱిఁగియుండక పోయిన చో* వీరెవ్వసను నెల్లయామాత్యుని నివాసము N* Sూ వరి నుం గలమని నిర్ణయింపక ముక్తియేవుండలముని యోగా నిర్ణయించియుందురు. ఇందువలన విష్ణునూ యానాటకమునుబట్టి రాధాగావూధ వక్ష వికి ని" దా వరిమండల నివాసము లభించినది కాని, గోదావరి మండల నివాస కార ణముచే, సీతనికి విష్ణుమాయూనాటకక _ర్తృత్వము లభింపలే దని ಘೋ8) నది. కావున నీతిని గ్రంథకర్తృత్వము సంశయాస్పదముగా నున్నదని ప్రస్తుతమునుకొని, oоосš “అనంతయ్యను” గూర్చి యూనిలో చి()తము, అనంతయ్యతం డి నివాసము, N*దావరి వుండలములోని రాజ మహేంద్రదవరమునకు సమి-పముననున్న మడికి గ్రాము మని, మడికి సింగనకవికృత గ్రంథము వలన మనకుఁ దెలియుచున్నది (సింగన చరి త్రమును జూడుము). అయ్యల మంత్రి నివాసము వుడికీ యను నప్ప డనంతయ్య నివాసముకూడ నది యే యనుట నిర్వివాదాంశముకదా! ఈమడికి గ్రామము గౌతమిగానదియొడ్డున నే యున్నది. గౌతమి వరద వలనఁ గొంత గ్రామము నదీపాతముకూడ నైనది. పై పద్యములలోని “గౌతమి వరద" “గౌతమిగాతీరభూమి అనువాక్యము లీవుడికి గ్రామ మునకు సరిగా సన్వయించు చున్నవి. గోదావరి మండలమందలి కాప చింతలపూఁడి గౌతమినా నదికి దక్షీణముననున్న వృద్ధగౌతవికాసవంతి కింకను దక్షీణమున రెండు మైళ్ళలోనున్నది. వన్నెచింతలపూడియిం ను దక్షిణము గనున్నది. అందుచే నివి రెండునుగూడ గౌతమి-తీర ?