పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

216 ఆం ధ కవిత్ర గ్రంధే గ్రామములు కావు. ఎల్లయామాత్యకవి చింతలపూcడి వా_స్తవ్యుఁ డే నను పె వాకర్షి గు) లత నికన్వయించు కనుటకంటె ననంతయ్య కన్వ o )2 - صسشگ ساده యి "చుననుటయే సమంజసము. అయ్యలనుంతి, గౌతమినాయుత్త రతలమున మహనీయమగు పెద్దముడికియందు, స్థిరత రారామతతులు, సుక్షేతములును బేక్కు-లార్డించి సితకీ ర్తిఁ బెంపు మిగిలి యఖిలజగదన్న దాతి నా నవనిఁ బర గె’ నని సింగన చెప్పియున్నాఁడు. అనంతయ్య తన నివాసగ్రామమును మనసునందుంచుకొని విష్ణువూ ఝూనాటకమం దలి పైపద్యములలో “సలిలాన్న సత్తుళాల జనసంభమంబు' వయూరఁజూచిన నెల్ల ధాన్యంబులు” “నారి కేళామ్ల పనస పున్నాగ ముఖ్య భరితశృంగార వనపరంపరల చేత అను వాక్యములలోఁ దన యన్న చెప్పిన యభిప్రాయముల నే నెల్లడించినాఁడు. మునందలిపద్యములలో వృతమైన తుల్యభాగ, గౌతక్చూ నది "క్ర శాఖయై వుడికి గా వుమున కుత్తరమున నొక కోశమూ తదూర మునఁ బవహించుచున్నది. ఈవుడికి గ్రామమున వేణుగోపాలస్వామి ప్రతిష్టితుఁ 國. యున్నాఁడు . బసూుశః అనంతయ్యయి-దేవునికే యూ గంథమునుగృతి యిచ్చియుండును ఈకవిగద్యములో “ఇది శ్రీను దన సోపా లవరప్రసా దలబ్ధకవితావిలాస” అని చెప్పకొనుటనుబట్టియు, ‘ నవ కావు నిrశీ సాల** • కందర్పసోపాల” శబ్దములు విష్ణువూ యానాటకమునఁ గొన్ని తావు లయందు వాడుటంబట్టి యు, నీకవి మదనగోపాలమంతోపాసకుఁడని యు, మదనగోపాలు వకే యీకృతియిచ్చినట్లు భౌవింపవలయునుగాని వేణుగోపాలున కంకితము చేసెనని తలంపరాదనియు, నందుచే దీనితో వుడికి వేణుగోపాలునకు సంబంధము లేదనియు, దీనినిబట్టి యనం తయ్యకర్తృత్వము సందేహాస్పద మగుననియుఁ గొంద ఆనవచ్చును. వేణుగోపాల, మదనగోపాల శబ్దముల కీతఁడు భేదమును జూపలేదు. పంచమాశ్వాసమందలి దండకమును జయజయ నన కావుగోపాల’ యని యారంభించిన ను నందు వేణు, వేణునాథ, వేణుగోపాలస్వరూప,