పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

214 ఆంధ కవితరంగిణి బౌత్తి రాహుఁ డగుపుండరీకున కీ నడుమ ప్రదేశమున నెచ్చటను شکس--- నన్నమే దొరకనట్లు గౌతమిగాతీరమునకుఁ దెచ్చి యా నదిని వర్ణించుట వలసను సోదావరి వుండల ముందలి తుల్యభాగానదిని, లవణ సముద - ~ ;5,.з3 г ميني 。 忍「 تسمیه మును వర్ణించుచు, సర్పపుగ క్షేత స్థలనిర్ణయమును బహుసూక్ష్మపరి శీలనతో జేయఁ బడినట్లు స్పష్టముగ గోచరించుచుండుట ను బట్టియు నీకవి గోదావరిమండలము వాఁడైయుండునని పీఠికా కారులు నిర్ణయిం చియున్నారు ఆనిర్ణయముతో నేను ను నేకీభవించుచున్నాఁడను కాని యితతో మన కార్యము తీపో లేదు. ఈగ్రంథకర్త యెవ్వరో ధృవపడలేదు. విష్ణు నూయానాటకకర్త, యెల్లనూర్యుడను నిశ ృయముతోఁ బై పద్యములను బట్టి యూతఁడు గోదావరివుండలమువాఁ డని వారభి పాయపడిరి. ఆగంథకర్తృత్వము వివాదాస్పద మైనందున వారి నిర్ణయమంగీకరింపఁదగినది కాఁజాలదు. రాధామాధవకి వి రచించిన తక్కిన గంథములు రెండిటిలోను, నాతనినివాసమును నిర్ణయించుట "కాధారములు లేవు అతఁడు రాధా మాధవమును గృష్ణ రాయల సభకుఁ గొం:పోయి, రాధామూధవబిరుదమును సంపాదించియుండు టచే, గోదావరివుండలము వాఁ డంతదూరము పోఁగల cడా యని సంశ యించియు, తారక బహరాజీయమును అచ్యుతదేవరాయలమంతి యగునంజయతిమ్మరుసుకుఁ గృతియిచ్చుచు: - ఉ, నావుడు నీకు నంకిత మొనర్పఁదలంచిన వాఁడ బంధుసం భావన స్పీక్షు నిష్ట యుగ బహమయం డగు రావుగ్గ దధా తీవరమాళి కంకితమి దే యొనరించిన నుంచి పైడికిం దావి ఘటిల్లె నేమి యన నంజయతిమ్మ ! వివేక భూవణా ! యనుపద్యమునఁ గృతి పతితో సంబంధము బంధుసంభావన మని చెప్పటచే నీతఁడు బళ్ళారి మండలము వాఁడేమో యసి యనువూ" నిం చి3ుఁ బై మువ్వురు పీఠికా కారులును, విష్ణు మూయానాటక మందలి