పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప కా శ భార తీ యో గి 171 ఆఁకొన్న నీయఁ డేవిరయి నాకొలు వటు కాల్పనలయు సన వేమనృపా ! అనపోతనృపతియు నన వేమారెడ్డియు Xవిపండిత్ర పోషకులను బట్యాతిని గాంచుయుండిరి. కాని వీరుకృతిపొందిన గంథము లేవియు గాన్పించుట లేదు. జక్క_యక విరచించిన పదములో “నన్నపోతభూజా నికి సత్ర్పబంధము లొసంగిన వెన్నెలకంటి గారి లోన్” అనియును, నె న్నెలకంటి సూరనకవి విష్ణుపురాణమున к........................... క. అన్ల నేవు వుండ లేశ్వరుఁ డును సళ్లయ వీరభదుఁడును మొదలు గc K ల్లినతొంటి రెడ్డిరాజులు ఘనకీర్తులు X恐う కృతిముఖంబున ననుచున్, అని చెప్పియుండుటవలసను, నీయిగువుగు నృపాలురును గూడఁ గృతులనందియుండిరని విశదమగుచున్నది. అవి కాలగర్భమునఁ బడి పోయి యుండును. শু৯:0° తారెడ్డికునూరుఁడైనకొమరగిరి రెడ్డియు, నా తని భావుకుఁ డైన కాటయవేమారెడ్డియు, గవిపండితపోషకు లగుటయేగాక, తాము స్వయముగఁ బండితులై 7గాళిదాసుని శాకుంతలమునకు వ్యాఖ్యాన మును మఱికొన్ని సంస్కృతిగంథములను రచించి పేరొందిరి. ఆనపో తారెడ్డికి బెదతండ్రి మనుమడైన పెదకోమటి వేమారెడ్డి, శీనాథుని, వామనభట్టునుడనయాస్థానమునం దుంచి పోషించెను. కాటయ వేము నియల్గుఁ డైనవీరభద్రారెడ్డి శీనాథునిచే గాశీఖండమును గృతినం డెను. ఈతని సోదరుఁడైన దొడ్డారెడ్డి నిశ్శంక కొమ్మన్నచే శివలీలావి లాసమును ^ృతిపొందెను. వెన్నెలకంటిసూరనార్యునిచే విష్ణుపురాణ మును గృతినందినదికూడ రెడ్డి ప్రభువే. ఇంక నెందలో రెడ్డిరాజులు కవులబోఁషించి భాషకు ఫు నతి దెచ్చిన వారు కలరు. ప్రకాశభారతీయోగి కులగోత్రాదులు కాని, oూతఁడు రచిం చిన కావ్యముల పేరులుగాని తెలియవు. ாலடிகள்: