పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

56. వుడి కి సింగ న ఇతఁడు నియోగి బాహ్మణుఁడు; ఆపస్తంబసూత్రుఁడు; భర ద్వాజగోత్రుఁడు; అయ్యలమంత్రికినిసింగమాంబకునుబుత్రుడు. ఇతని తాత అల్లాడమంత్రి, ఈకవితల్లజుఁడు పద్మపురాణోత్తర ఖండము, భాగవతదశ ముస్క_ంధము, జ్ఞానవాసిష్ఠ రామాయణము, సకలసీతి సముd తము, అనుగ్రంథములను రచించెను. ఈకవిగృహనామమును మడికి" యని బ శ్రీ. వీరేశలింగము పంతులుగారు కవుల చరిత్రమున వాసియుండిరి అట్ల వాయుట కా భారము లేదని చెప్పి బ్ర. శీ, గురుజాడశీరామమూర్తిపంతులుగారు తమక విజీవితములలో నీకవియింటి పేరు ' రావుగిరి’ వారని యు దాహ రించుచు “ఇక నీవాసిష్ఠ రామాయణమును దేనిఁగించిన సింXస వి యింటిపే రేమని విచారించవలసియున్నది అట్టి దాని గ్రంథకర్త యె చ్చటనుస్పష్టముగా వివరించియుండ లేదు ... " అనివాసియున్నాు సింగనకవి రచించినాపద్మపురాణములో: கழக “g. ఆపరమేశ్వరమకుట వ్యాపితగంగాప్రవాహ వరకవితాస 한 ల్లాపుఁ డగుమడికిసింగనఁ జేపట్టక # ర్తిగలదె శ్రీమంతునకున్” అధికవి యే వాసికొనియుండుటచే నీ తనియింటిపేరు మడికివా రని నిశ్చయించుటకు సంశయింపనక్క-జ9 లేదు, -డ్రక్షని శ్రాత్ర యైన యల్లాడ మంత్రి তেজ মতং9:) వాసుఁడైనట్లును, తండ్రియైన యయ్యలమంతీ వుడిగ్రీ నివాసుఁ డైనట్టును వాసిష్ఠ రామాయణమునం దీక్రిందిపద్యములలో జెప్పియున్నాడు. తండినివాసగ్రామమునుబట్టి యీతిని కీగృహనా వుము వచ్చియుండును.