పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

130 ఆంధకవితరంగిణి పెగ్గడ నివాసము నెల్లూరు మండలము. నాచన సోముని నివాసము కడపవుండలములోని పెంచుకలదిన్నె, ఈ కవి గొప్ప పండితుఁడు. సకలాగవు వేది. అష్టాదశపురాణార్ధ విజ్ఞాత. అష్టభాషాకవిత్వ ు శారదుఁడు. ఈతని కవిత్వము సౌఢమై భారాశుద్ధి కలిగి లోకోక్తులతో నిండి మనోహరమై యున్నది. చది విన కొలఁదిని పాఠకుని హృదయ వూ నందముచే నుప్పొంగుచుండును. ఇందుఁ బస్తుత కాలమున వాడుకలో లేచి పదము లందందుc జూపట్టు చుంగును. T ని వానియర్ధమును Xహిం న పిమ్మట నందలిస్వారస్య వు N* చరమగును. ఈ షి వికిఁ దిక్కనసోమయాజిక విముసుంగుఁ జాలగౌరవము క్షలదనుటకు గద్య వాసిన ఇది శీవు భయకవిమిత కొమ్మనా మాత్యపుత్త బుధా రాధి ని విరాజి తిక్కనసోమయాజి పణీతంబైన శ్రీమహాభార కథానంతరంబున” అను వాక్యములే నిదర్శన ములు తిక్కనసోమయాజిక విత్వముతో సమానమైన కవిత్వము నాయఁగల వాఁడ నను భావ విూ కవికిఁ గలిగియున్న బ్లీ వాక్యములు సుగా చించుచు న్నవి. సూచన యే కాదు. ఉ_ుగ హరివంశమునఁ బలు తావులయందు దిక్కనపోకడలను జయపదముగా ననుకరించియున్నాడు. తిక్క-న కవి త్వము ననుకరింపయత్నించినకవు లందఱిలో జయముగాంచి మొదటి గుఱుతు సంపాదించిన వాఁ డీతఁడే. గ్రంథవిస్తర భయముచే దిక్కన ననుకరించినపద్యముల నిటస్య లేదు. ఈ కవి తాను సకల భాషాభూ షణ, సాహిత్యరసపోషణ సంవిధాన చక్రవర్తి, సంపూర్ణకీర్తి, నవీన గుణసనాథుఁడ*న నిగ ద్యలో వాసికొనియున్నాడు. ఈతనిగంథమును జదివిన వారల కీబిరుదములయం దతిశయోక్తి లే దని తోఁచును. ఈ కవి' వసంత విలూస' మును నొక పబంధమును రచింుంచియు న్నట్లు అప్పకవి మొదలుగాఁగలలక్షణ వేత్తలు తమ గంథములయందు లక్యములుగాఁ గైకొనినపద్యములనుబట్టి తెలియుచున్నది. కాని లు