పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

176 ఆ 0 ధ క్ష వి త రం గి శి జంగముల కోర్కెలను దీర్పఁ బతినవట్టిన వాఁడు. ఒక నాఁడొక జంగము వచ్చి యీశ్వరు నభి షేకించుటకై తూమెడు చెఆకురసమును తెమ్మ వియెను చిఱుతొండ డందులకై నూఱుచెఱకు కజ్ఞలను గొని వెూృ కట్టుకొని యెత్తుకొన లేకపోయెను. ఈశ్వరుఁడు మానవరూపమున వచ్చి యాకజ్ఞల నొక వైపున నెత్తికొనియెను. రెండవ వైపున చిఱు తొ*ండఁ డెత్తుకొనియెను. మోపు నింటికిఁ దెచ్చునప్పటికి చిఱు తొండనికి దేహ మునఁ జెమట వును. ఈశ్వరు నకును జెమట పను. కైలాసమునం ప్సగస్త్రీనాట్యకళా కౌశలము నా లోక్షించుచున్న శంకరునకును జెవు ర్చెను. అప్పడు సార్వతి వేలుపు లేవును జూచుటచే నీశ్వరునకు జెమట వనని శంకి ఛి యీర్ష్యంజెంది చేతనున్న పద్మము చే భర్తనొక్కటి గొను. ఈశ్వరుడు పార్వతికిఁగోపంబుదీర్చుటకై దేవతలు వినుచుడ, చెఱకకజ్ఞలు మోయులచేఁ గలిగినశ్రమ వలన దేహము చెమర్చెను గాని కందర్పవి కావముచే గాదని చిఱుతొండని వృత్తాంతమును జెప్పెను. ఆభక్తునిఁ జూపమని పార్వతిశివుని బార్ధించెను. శివు:డు కుష్టురోగాన్వికుఁడైన వృద్ధశివ యోగి యయ్యెను. పార్వతి గుడ్డి యవ్వ యయ్యెను. ఆనాఁడు కంచియం దెచ్చట జంగములు తేు. ఈశ్వర పీతికొఆకు జంగము నా రాధింపని దే చిఱుత°ండఁ డన్నముం ది నcడు. వెదకి$Tను చు, వెదకి కొనుచు నెట్టకేలకు వృద్ధశిన యోగి యున్న యెడకు వచ్చి యాతవిని దనయింటికి శివార్చనకు రమ్మని పాస్థించెను. చాల కాలమునుండి నిరాహారవతము లో నుంటిన నియు నెవ్వరేని నన్ను శివార్చనఁ జేయుమని నచో, ఉపనీతుఁడైన కుమా రుని తనప్వహ స్తములతోఁ జంపి, రూమాంసమును తన భార్య వండి వడ్డింప నాసమాపం_క్తిని దానుఁ గొడుకుఁ గుడువవలసియుండుననియుఁ జెప్పెను, చిఱుతొండనంబి యందుల కంగీకరించి తనయేక పుత్తు నిం జoపి లోనూ వూoసమును భార్యచే వండించి వడ్డించెను. ఆతని కిఁక ుత్తులు లేమి పుత్తులు లేనివానియింట భుజింపనని యూకపటజం (ము నిరాకరింపఁజేయునది లేక విచారించుచు చిఱుతో`ండనంబి భౌర $ను