పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

* 34 eう ○ うる" 姿 3 さ う ○ A 3 వున ... !! నని శినాథుఁడనుకొని యుండునుగాని ఆట్టివేవియును లేని పది యువ ఫ్లో గవు గ్ర*్చ నామమాత్రసర్వజ్ఞనికడకుఁ బోవుటకు సరస్వతిని బార్ధింపవలసిన యవసర నూ శీనాథున కుండదు. _: శ్రీ నాన్గుఎ గౌరవించినది మొదటి సర్వజ్ల సి Sగము నాయఁడే : _ _ بيفنسن 3. కావున నెన్ని విధములఁ జూచినను శీనాఖుని గౌరవించినది, మొదటి (2 వ తరము) సక్వజ్ఞసింగమనాయఁడేయనియు, నది క్రీ. శ. のご'○○ ప్రాంతమైయుండు నా నియు స్పష్టపడుచున్నది. అయిన ఆప్ప టికి శీనాథుఁడు రెడ్లనూస్థానమునందు విద్యాధికారిగా నుండినట్లు థౌ సనముల వలన స్పష్టపడుచున్నది కదా ! కర్ణాట కాస్థానమున కా త్రc ಔಲ್ಲು వెళ్ళి యుండు నిని సంశయము కలుగవచ్చును. ఒకయాస్థాన మున నున్న పండితులు తమ పాండిత్యమును బ్రదర్శించి గౌర నవ్పు, నందుట కితర పభువుల యొద్దకుఁబోవుటకు వారి కాటంకములు లేవు. పుష్పంధయములోగాక పుప్పోద్యానము నాశ్రయించియుండి యుచ్చ ੪੭ ਚੈ। పట్టు పెట్టుకొనినను మధుసంపాదనము నికెంతయో దూర మేగి యొున్ని వృశములనో యాశ్రయించి వానినుండి మకరందమును గోలి తవు పట్టులకుఁ దెచ్చుకొనును పO డీకులును అన్యపభువుల కడ క్షేఁగి వారిచే నాదరింపఁ బడుచుఁ ద మేలిన వాకి యశశ్చందికి ల నటc | బస ۔م۔* می రింపఁ జేయుచుందురు. కావున నిది యెుక ఝూ క్షేపణము Fc జాల చు. - : రె6:వి సక్వష్ఠి సింగమ నాయ ఁడు కాకూడదా ! :_ సందర్భమున నిఁక నోక - విషయమును జెప్పవలసియున్నది. పి న నిచ్చిన వంశవృక్షము లో డా వ తరమున ననపోతానాయఁడు గన్పిడుచున్నాఁడు. ఇతఁడు వేదగిరినాయని కుమారుడు. ఈ వేద ^రికి చినసింగమనాయఁడను నావూంతరమున్నదని కొందఱందురు. కొందరీనామాంతరమునుగాని ఈయన పో తానాయఁడు వేదగిరినాయని కుమారుడనిగాని యంగీకరింపరు. వేదగిరికి అనపోతానాయఁడను తన యుఁడు లేనేలేఁడనియు, నెనిమిదవ తరములోఁ జూపిన యనపోతా