Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

$) = ఫ్లు . డు 135 వాయఁడే యీతఁడనియు నాతవి కే సక్వజ్ఞంగను నాయకు అన్నము నాయుఁడు వసంత నాయఁడను వాయమవ్వురును గు మూయలనియు ు కెండవ పక్ష ము వారి వాద ము. శీపభాకర శాస్త్రలుగా ੇ`ੋ3 ముతో వేకీభవించిరి. శీవీ శేశలింగముపంతులుగా రీయభిప్రాయ మిజో నేక్షీభవింపక యీసక్వజ్ఞని పదియనతకము వాడని. పదియవ తరము వాఁడ్చన Sr నాతో సంబంధించిన యూతఁడీతఁగు కాడని ఘంటాపథముగాఁ జెప్పవచ్చును. కాని యూతఁడు తొమ్మి దవ తరము వాఁడగునా ! అయినచో పైనఁజెప్పిన సిద్ధాంతము మా ! పోవునా ! యనువిషయముల నిట విమర్శింపవలసియున్నది. ప8 లించి చూఁడగా ససపో తానాయఁడెనిమిదవ తిరము వాఁడను వాదము నందు సత్యమున్నది యని తోఁచుచున్నది. కంచియందు ఆరులాల పెరుమాళ్ళ దేవాలయమునకు రెండు ద్వారపాలక విగ్రహములను జేయించి యిచ్చినట్టు రేచర్ల వసంత రాయఁడు వాయించిన శాసన మెుక్ష టి యున్నది. (A. R. 634 of 1919) అందాతc డనపోతా నాయనికిఁ గుమారుఁడును సింగమనాయనికి సోదరుఁరునై నట్లు వ్రాయ బడియుండెను. ఈ విషయమున భిన్నాభి పాయము లేదు, రేచర్లవారి వంశవృక్షములో నా కాలమున వసంత రాయనాము ధారి యింకొకఁడు కన్పట్టుట లేదు. ఆ ధౌ సనము 5. శ. ౧ర 3 2 నాఁటిది. ఈ వసంత రా యఁడు, వంశ వృకములోఁ జూపినట్లు వేదగిరిస్వామి మునుముఁడని న.S*c బైన జూపిన శాసనములను బట్టి $). శ. ౧5 32 నాఁటికి యూత నికి దానమిసాయcదగిన వయసు లేదు సరికదా యూ తఁడు జన్మించియే యుండఁడు. కావున నీవసంత నాయని తండ్రియైన యనహా తానాయఁ డెనిమిదవ తరము వాఁడనియే యని నిశ్చయించి యీ వసంత రాయcరు తొమ్మిదనతరము వాఁడేయని నిర్ణయింతము. అప్పడీతని కగజుఁడైన రెండవసర్వజ్ఞసింగమనాయడును దొమ్మిదవ తరము వాఁడేయగును. ఆపక్షములోఁగూడ శీనాథుడు సందర్శించిన సింగభూపాలుఁడు పైనఁ జెప్పినట్లే తని తాతయగు నేడవతరములోని సింగభూపాలుఁడే