పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శివరాత్రిమాహాత్మ్యము

10


గీ.

మనఁగఁ బండిత చెనమల్లికార్జునునకుఁ
(బౌత్ర)రత్నంబు సెట్టియ ప్రభుసుతుండు
మారమాంబాతనూజుండు మహితయశుఁడు
వెలయు ముమ్మడి దేవయ్య వినుతకీర్తి.

28


ఉ.

శ్రీగిరి (తూర్పుభాగ)మునఁ జెన్నగు భక్తిమహత్త్వ..........
.....గమవేదశాస్త్రముల నంచితధర్మకథాప్రసంగవి.....
......విశేషసూత్రముల నాయతశక్తి సుభక్తియు........
.....................................చెప్పదు నెప్పుడున్........

29


క.

వార...................
సారార్థము లయిన కృతుల సభలోపలఁ దా
గారామారఁగఁ బలికిన
శారద యీ రూపనంగ జగతిఁ (జరించున్).

30


గీ.

.......................లాఖ్యమాన
భీకరుండు...........................
(బసవశం)కరుండు పరవాదిమండూక
భయదపన్నగుండు భక్తిఘనుఁడు.

31


క.

పీతాంబరుఁ బొలియించిన
ఖ్యాతచరిత్రుండు జైనకాకోదరతా-
ర్క్ష్యాతతబిరుదాంకుఁడు సం-
జాతప్రవిలీన బిరుదసమ్మతుఁ డెలమిన్.

32


చ.

పరిణయ మయ్యెఁ గాంతఁ గులభామిని రుద్రయపుత్రి శాంకరిన్
సరసకలాభిరామ కులసంస్తుత (పుణ్య)చరిత్రయుక్తయై