పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

ప్రథమాశ్వాసము


గీ.

 ఘనవినూత్నవికాసు శ్రీకాలిదాసు
దండికావ్యానులాపవాగ్దండి దండిఁ
జిత్రవాగ్జృంభణప్రఖ్యుఁ జిత్తపాఖ్యుఁ
దగిలి మలహణు బిలహణుఁ..............

7


ఉ.

 ఉన్నతమైన యాంధ్రకవితోక్తుల నెంతయుఁ బ్రోడలైన యా
నన్నయభట్టు తిక్కకవినాయకుఁ డెఱ్ఱన శంభుదాసు.....
..................................................................................
................శాస్త్రముల సంఘట..................................కన్.

8


క.

 కృతిపతులగు కవిముఖ్యుల
సతతముఁ గొనియాడి వారి సన్నుతి...........
....................
......................................................

9


క.

................కోటుల
తెఱఁ గిది యని తప్పులెల్లఁ దీర్తురు వశులై
యెఱుఁగరు సుకవులఁ గుకవులు
కఱకులు వలుకుటయ నేర్పు గర్వప్రౌఢిన్.

10


ఉ.

పద్యగణాక్షరప్రకరభావరసారగుణ..........
..................శబ్దపదహేతుకళారససత్క్రియాఢ్యమై
యాద్యులు చన్న మార్గమున నా వళి ప్రాస విడంబబంధమై
చోద్యముగాఁగఁ జెప్పు కృతి శ్రోత్రసుఖావహ మెల్లచోటులన్.

11


శా.

......................................సంభూతకస్థానమై
ఖ్యాతంబై బుధహృద్యమంగళకవీంద్రాచార్యసంసేవ్యమై