ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వెలుగోటివారి వంశావళి
| ద్వన్నుతవిక్రమాంకుఁడు నుదాత్తయశుండు[1] రమాసమేతుఁ డై | 26 |
వ. | ఆ వెన్నమనాయనికిని జాయమదేవులకును[2] నెఱదాచానేఁడు పుట్టెను. | 27 |
క. | ఆయతకీర్తి న్వెన్నమ | 28 |
క. | ఆ నల్లదాచవిభునకు | 29 |
వ. | సంతతికి వెన్నమనేఁడు మొదలు. | 30 |
ఉ. | 31 |
వ. | మఱియును[5] నెఱదాచానేని ప్రతాప మెట్టి దనిన. | 32 |
శా. | 33 |