114
శ్రీ భీమేశ్వరపురాణము
| లకు శక్తిచతుష్టయంబునకు శ్రీమహాలక్ష్మీసరస్వతీశచీదేవీప్రభృతి పరమపతివ్రతాతిలకంబులకు నప్సరస్త్రీలకు సముచితప్రకారంబులం గట్నంబు లిప్పించి దివ్యశ్రీ స్వయంభూత జ్యోతిర్లింగమూర్తి శక్తిసహితంబు పరమానందంబునం బొందె. ననంతరంబు సప్తర్షులు గంగాజలసప్తగోదావరీజలంబుల నభిషేకించి పూజించి భీమలింగంబు నిట్లని ప్రత్యేకంబు ప్రత్యేకంబు స్తుతియించిరి. | 125 |
సప్తముని స్తోత్రము
తే. | వేయుముఖములుగల కాద్రవేయవిభుఁడు | 126 |
క. | మిహిరలవంబులఁ దారా, గ్రహనక్షత్రముల వచ్చు గణుతింప భవ | 127 |
తే. | అధికమైన తపంబు మూల్యంబుగాఁగ, నర్ధదేహంబు గౌరికి నలముకొన్న | 128 |
క. | ఎవ్వని కిరీటమునకుం, బువ్వై కడు నొప్పు నన్నభోవాహిని లే | 129 |
క. | అర్ధకపాలము కేలను, నర్ధనిశాసార్వభౌముఁ డౌదల నెడమన్ | 130 |
క. | సాధారణమతి సహజత, పోధనుఁగాఁ దలఁచి రతివిభుం డెవ్వనిదృ | 131 |
క. | అస్తంగమితసురద్విష, హస్తన్యస్తత్రిశూలు నంతర్విధి సం | 132 |
తే. | విశ్వునకు శాశ్వతునకు విశ్వేశ్వరునకు, విశ్వరూపాత్మకునకు మహేశ్వరునకు | 133 |
తే. | భీమ భీమేశ్వరేశ్వర భీమనాథ, భవ భవారణ్యపావక భవ్యమూర్తి | 134 |
తే. | శర్వు సర్వేశ్వరేశ్వరు సర్వవంద్యు, శర్వు సర్వప్రదాయకు సర్వధాత | 135 |
శా. | వేదాతీతుని వేదవేద్యుని శివున్ వేదాంతవేద్యున్ భవున్ | |