ఈ పుట ఆమోదించబడ్డది
360
ద్విపద భారతము
మినసోమ తారక లెంతకాబంబు
ననుపమస్థితి నొప్పు నంతకాలంబు.
ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర
మతిమద్విధేయ తిమ్మయనామధేయ
రచితవిరాటపర్వమున నాశ్వాస
ముచితార్ధయుతముగా నొప్పె వైదవది
విరాటపర్వము
సంపూర్ణము.
శ్రీ కృష్ణాయనమ.