పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

360

ద్విపద భారతము


మినసోమ తారక లెంతకాబంబు
ననుపమస్థితి నొప్పు నంతకాలంబు.
ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర
మతిమద్విధేయ తిమ్మయనామధేయ
రచితవిరాటపర్వమున నాశ్వాస
ముచితార్ధయుతముగా నొప్పె వైదవది

విరాటపర్వము


సంపూర్ణము.


శ్రీ కృష్ణాయనమ.