334
శ్రీకాశీఖండము
| బెదరించిన ట్లుండుఁ బృథువర్తులములైన | |
తే. | బుట్టుపుణ్యంబుమాలిన జట్టిపులుగు | 19 |
వ. | కులము పెద్దలు పరాభవించిన. | 20 |
ఉ. | గద్దియ డిగ్గి [1]కాశ్యపుని గాదిలిసూనుఁడు కొండ వట్టినన్ | 21 |
వ. | దాన నపరార్ధకాయహీనుండును బూర్వార్ధమానతనూసహితుండును నైనపుత్రుం డనూరుం డన నుద్భవించి యపకారంబు సేసినతల్లిం గినిసి సవతికి దాసివి క మ్మని శపియించిన. | 22 |
సీ. | వలరాయన్న! నాయేకాపరాధంబు | |
- ↑ ‘కశ్యపుని గాదిలిసూనుఁడు’ అని వ్రాఁతప్రతిపాఠము. ‘కౌశికేర తథావృత్తే’ అని సంస్కృతమూలము.