332
శ్రీకాశీఖండము
| బోవు టనుచిత మొప్పదు పోవ కునికి | 10 |
వ. | ఎట్టకేలకు శుద్ధాంతగతుం డైయున్నతండ్రిసమీపంబున కరిగి యవ్వేళాగమనాపరాధంబు గారణంబుగా శౌరిచేతం గుష్ఠవ్యాధిబాధితుండు గా శపింపంబడి సాంబుండు. | 11 |
తే. | తండ్రికిని నారదునికి వందనము చేసి | 12 |
వ. | ఇట్లు నారదానుమతిం గృష్ణుచేత శాపమోక్షప్రకారం బెఱింగి సాంబుండు కాశి కరిగి తదుపదిష్టమార్గంబున భాను సేవించి కుష్టవ్యాధిబాధావిముక్తుం డయ్యె. ఇది సాంబాదిత్యమాహాత్మ్యంబు. | 13 |
గరుడాదిత్య మయూఖాదిత్య ఖఖోల్కాదిత్యారుణాదిత్యమాహాత్మ్యము
సీ. | పరమసంయమి కశ్యపప్రజాపతికిని | |
తే. | జిష్ణుపవి కొక్కయీఁక యిచ్చినప్రదాత | |